సనాతన ధర్మోధారణ, విశ్వకర్మ భగవాన్ ప్రచార పరిషత్ విశ్వకర్మ భగవాన్ ప్రచార కార్యక్రమములోని భాగంగా 1. విశ్వకర్మ ధ్వజారోహణ కార్యక్రమములు నిర్వహించుటకు దోహదపడుట (విశ్వకర్మ భగవాన్ పతాకావిష్కరణ) 2. విశ్వకర్మ భగవాన్ ని పూజించు విధానమును గూర్చి పూస్తకాలు, బెనెర్, ఆడియో మరియు వీడియోల రూపం లో అందించుట 3. విశ్వకర్మ భగవాన్ విగ్రహ స్ధాపన యొక్క ప్రాధాన్యత తెలియ చేప్పుట 4. విశ్వకర్మ పూజ సెప్టెంబర్ 17 జరుపు విధాన ప్రక్రియ తెలియచెప్పుట 5. విశ్వకర్మ మొ||